🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

 *🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*



💐హెబ్రీయులకు 2:4 దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.


🍏హెబ్రీయులకు 2:5 మనము మాటలాడుచున్న *ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.*


హెబ్రీయులకు 2:6 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు 


*నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?*


 *నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు?*


హెబ్రీయులకు 2:7 


*నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి*


 *మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి* వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.


పై విషయం 


💕కీర్తనలు=8:4-6 వచనాలను ప్రస్తావిస్తూ...... నరుడైన యేసు నీ దేవుడు ఎంతగా హెచిస్తారో.... ముందుగానే ప్రవక్తలు ద్వారా దేవుడు తనప్రజలకు తన సంకల్పం లోని విషయాలను తెలియజేసుకుంటూ వస్తున్నారు.... అది క్రొత్త నిబంధన లో నేరవేర్పుగా గ్రంధకర్త చెపుతూ ఉన్నారు....

Comments

Popular posts from this blog

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯