💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥
💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥
1దినవృత్తాంతములు 28:9: సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, *ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.* నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
కీర్తనలు 33:11: యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును *ఆయన సంకల్పములు* తరతరములకు ఉండును.
అపో.కార్యములు 2:23: *దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును* అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
💥💥 *నిర్ణయాలు దేవునివే*💥💥
అపో.కార్యములు 4:27: ఏవి జరుగవలెనని నీ హస్తమును *నీ సంకల్పమును* ముందు నిర్ణయించెనో,
🍇 *దావీదు దేవుని సంకల్పం ప్రకారం సేవచేశాడు*🍇
అపో.కార్యములు 13:36: దావీదు *దేవుని సంకల్పము* చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
రోమీయులకు 8:28: దేవుని ప్రేమించువారికి, అనగా *ఆయన సంకల్పముచొప్పున* పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
రోమీయులకు 9:11: ఏర్పాటును అనుసరించిన *దేవుని సంకల్పము,* క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
ఎఫెసీయులకు 1:5: *తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున*,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా *తన కోసము* నిర్ణయించుకొని,
ఎఫెసీయులకు 1:8: కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, *ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన* మర్మమును మనకు తెలియజేసి,
ఎఫెసీయులకు 1:10: *ఈ సంకల్పమునుబట్టి ఆయన* పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును *క్రీస్తునందు* ఏకముగా సమకూర్చవలెనని *తనలోతాను నిర్ణయించుకొనెను.*
ఎఫెసీయులకు 1:12: *దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి* మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యమ�

Comments
Post a Comment