కృప
*క్రీస్తుద్వారా ప్రత్యక్షం కాబోవు రక్షణ దేవునికృపాయే*👑👑👑👑👑👑
1పేతురు 1:1 యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, *తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి,*
1పేతురు 1:3 *మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక*.
1పేతురు 1:4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన *జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు,* అనగా *అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు,* ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
1పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు *సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు*, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
1పేతురు 1:10 *మీకు కలుగు ఆ కృపనుగూర్చ*ి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,
1పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు *మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.*
Comments
Post a Comment