క్రీస్తు సంఘమును గూర్చిన కొన్ని వాస్తవాలు

క్రీస్తు సంఘమును గూర్చిన కొన్ని వాస్తవాలు
--------------------------------------------------------

1.ప్రారంభము:

       1.క్రీస్తు చేత కట్టబడెను. మత్తయి 16:18
       
       ‌2.యెరూషలేములో ప్రారంభమైనది  లూకా 24:47

       3. సంఘమునకు శిరస్సు క్రీస్తు మాత్రమే. ఎఫెసీ 5:23

2.సంఘము పేరు

         1.క్రీస్తు సంఘము రోమా 16:16

          2.వేరే ఏ నామమున రక్షణ లేదు ఆపొ 4:12

3.ఆరాధన

        1 పాటలు ఎఫెసీ 5:15

         2.ప్రార్థన  1తిమోతి 2:8

         3.బోధ   అపొ 20:7

         4.ఇచ్చుట  1కొరింధీ 16:1-3,2కొరింధీ9:6-7

          5ప్రభువు బల్ల

4.సభ్యుడు అగు విధానము.

క్రైస్తవుడు అని పిలువబడుట (అపొ 11:26)

      1  సువార్త వినుట అపొ 15:7

       2 నమ్ముట హెబ్రీ 11:6

       3.మారుమనస్సు లూకా 13:3

        4.క్రీస్తు ను ఒప్పుకొనుట మత్తయి 10:32

         5.బాప్తిస్మము పొందుట

5 .  బైబిలు మాట్లాడునదే సంఘము మాట్లాడును.

6.  బైబిలు నందు మాత్రమే కనుగొనబడిన సంఘము.

Comments

Popular posts from this blog

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯