ఆదికాండము 1:1 *ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.*

 ఆదికాండము 1:1 *ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.*


కీర్తనలు 102:25 *ఆదియందు ఆకాశములు కూడ నీ చేతిపనులే*


🏀భూమికి పునాదులు వేసినప్పుడు యోబు అక్కడ ఉన్నాడంట👇🏼


యోబు 38:4 *నేను భూమికి పునాదులు వేసినప్పుడు* 


నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.


యోబు 38:5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. 


యోబు 38:21 *నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.*

                    👆🏼

*అప్పటికే యోబు పుట్టాడా?..... అంటే పరలోకంలో కాదు... దేవుని సంకల్పంలో వున్నాడు*👇🏼👇🏼

యోబు 38:7 *ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు* దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు *దాని మూలరాతిని వేసినవాడెవడు?*

( *దేవదూతలందరూ పాటలు పాడుండగ*)


హెబ్రీయులకు 2:7 నీవు దేవదూతలకంటె *వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి*


( *యేసు కూడా దేవుని చేతి పనియే* )


 మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి 


*నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి*


 వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.


*దేవుని చేతిపనులు ఈ సృష్టి, దానిలో ఉన్నదంతా*

Comments

Popular posts from this blog

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯