Posts

*బైబిలును ఎందుకు చదవాలి ?* బైబిలును చదవడం వలన ప్రయోజనాలు ఏంటి ? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను మార్చిన, మారుస్తున్నా.. ఏకైక దైవ గ్రంధం బైబిలు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు బైబిలును చదవడం వలన తమ జీవితాలను మారిపోయాయని, సంతోషం, నెమ్మది, మనశ్శాంతి, విడుదల, నిజ దేవుడి గురించి జ్ఞానం పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు (“నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” యెషయా 48:17,18) *బైబిలును ఎందుకు చదవాలి ?* 👇👇👇👇👇👇👇👇👇 1). బైబిలును చదవడం వలన నిజ దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. 2). బైబిలును చదవడం వలన దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం తెలుసుకోవచ్చు. 3). బైబిలును చదవడం వలన మనుష్యుల పట్ల దేవునికి ఉద్దేశ్యాలు తెలుసుకోవచ్చు. 4). బైబిలును చదవడం వలన సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. 5). బైబిలును చదవడం వలన మంచి ఏమిటో, చెడు ఏమిటో తెలుసుకోవచ్చు. 6). బైబిలును చదవడం వలన సరైన మార్గములో ఏలా నడవాలో తెలుసుకోవచ్చు. 7). బైబిలును చదవడం వలన ఒత్తిడిని ఏలా తట్టుకోవాలో తెలుసుకోవచ్చు. 8). బైబిలును చదవడం వలన సమస్యలను ఏలా జయించాలో తెలుసుకోవచ్చు. 9). బైబిలును చదవడం వలన సత్యము అంటే ఏమిటో? అసత్యము అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 10). బైబిలును చదవడం వలన దేవుడిచ్చే పరలోకం గురించి తెలుసుకోవచ్చు. 11). బైబిలును చదవడం వలన నిజమైన ప్రశాంతత, నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకోవచ్చు. 12). బైబిలును చదవడం వలన పాపము ఏమిటో, పరిశుద్ధత ఏమిటో తెలుసుకోవచ్చు. 13). బైబిలును చదవడం వలన చెడ్డ అలవాట్ల నుండి మంచి అలవాట్లకు మారిపోవచ్చు. 14). బైబిలును చదవడం వలన జీవితము అంటే ఏమిటో ? జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు. 15). బైబిలును చదవడం వలన యేసుక్రీస్తు త్యాగం, ప్రేమ, దయ, కనికరం తెలుసుకోవచ్చు. 16). బైబిలును చదవడం వలన పాడైన జీవితాలను ఏలా మార్చుకోవచ్చో తెలుసుకోవచ్చు. 17). బైబిలును చదవడం వలన నెమ్మదిని ఏలా పొందాలో తెలుసుకోవచ్చు. 18). బైబిలును చదవడం వలన సాతాను, దురాత్మలు, అంధకార శక్తుల మనుష్యులపై ఏలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవచ్చు. 19). బైబిలును చదవడం వలన హృదయాల్లో ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకోవచ్చు. 20). బైబిలును చదవడం వలన పాపంపై, లోకంపై, లోకాశాలపై ఏలా విజయం సాధించవచ్చో తెలుసుకోవచ్చు. 21). బైబిలును చదవడం వలన చీకటిలో నుండి వెలుగులోకి ఏలా నడవవచ్చో తెలుసుకోవచ్చు.

 *బైబిలును ఎందుకు చదవాలి ?* బైబిలును చదవడం వలన ప్రయోజనాలు ఏంటి ?  తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను మార్చిన, మారుస్తున్నా.. ఏకైక దైవ గ్రంధం  బైబిలు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు  బైబిలును చదవడం వలన తమ జీవితాలను మారిపోయాయని, సంతోషం, నెమ్మది, మనశ్శాంతి, విడుదల, నిజ దేవుడి గురించి జ్ఞానం పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు (“నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” యెషయా 48:17,18) *బైబిలును ఎందుకు చదవాలి ?* 👇👇👇👇👇👇👇👇👇 1). బైబిలును చదవడం వలన నిజ దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు.  2). బైబిలును చదవడం వలన దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం తెలుసుకోవచ్చు. 3). బైబిలును చదవడం వలన మనుష్యుల పట్ల దేవునికి ఉద్దేశ్యాలు తెలుసుకోవచ్చు.  4). బైబిలును చదవ...

🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????

 🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై  ఉంటే????? మరలా ఆయనకు *వాక్యము అను నామము ఎందుకు పెట్టబడింది?* ❓❓మృతులలో నుండి లేచి పరలోకానికి యేసు వెళ్లిన తరువాత జరుగుచున్న సంగతి ...అంతే గానీ అదిలో జరిగింది కాదు👇👇 ప్రకటన గ్రంథం 19:13  *రక్త ములో ముంచబడిన  వస్త్రము  ఆయన  ధరించుకొని యుండెను.* మరియు  🕯️ *దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.* 💐💐 *ఆదియందు ఏం జరిగింది* ❓💐💐 👉🏻ఆదియందు వాక్యం ఉండెను  యోహాను సువార్త 1:1 *ఆదియందు వాక్యముండెను* , వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 👉🏻ఉన్న వాక్యం లేదా వాక్కు ఎక్కడిది?? వాక్కు లేదా వాక్యం ఇది దేవునిది 👇 అపొస్తలుల కార్యములు 6:2 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము *దేవుని వాక్యము* బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. అపొస్తలుల కార్యములు 6:7 *దేవుని వాక్యము* ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపొస్తలుల కార్యములు 8:14 సమరయవారు *దేవుని వాక్యము* అంగీకరించిరని యెరూషలేములోని అపొస...

*వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯

 * వాక్యము శరీరదారి* అవ్వడం అంటే ఏమిటో.... క్రింది వివరణ ద్వారా మనము గ్రహించగలము👇👇🎯🎯 💐💐💐💐💐💐💐💐💐💐 *దేవుని వాగ్దానరూపకమైన మాట తప్పిపోకుండ శారాకు కుమారుడు కలిగెను*  ఆదికాండము 17 19 *దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును*;  *నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు*;  అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.౹ రోమా 9 6 అయితే *దేవునిమాట తప్పిపోయినట్టు కాదు*; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.౹ 9 *వాగ్దానరూపమైన వాక్యమిదే*— మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు *శారాకు కుమారుడు కలుగును*. 💐💐💐💐💐💐💐💐💐💐 జెకర్యాకు ఇవ్వబడిన వాగ్దాన మాటలు వాటికాలమందు నెరవేరడమువలన యోహాను కలిగెను  లూకా 1 13 అప్పుడా *దూత అతనితో జెకర్యా భయపడకుము*;  నీ ప్రార్థన వినబడినది, *నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.* 20 *మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును*;  నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. 57 *ప్రసవకాలము వచ...

ఆదికాండము 1:1 *ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.*

 ఆదికాండము 1:1 *ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.* కీర్తనలు 102:25 *ఆదియందు ఆకాశములు కూడ నీ చేతిపనులే* 🏀భూమికి పునాదులు వేసినప్పుడు యోబు అక్కడ ఉన్నాడంట👇🏼 యోబు 38:4 *నేను భూమికి పునాదులు వేసినప్పుడు*  నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. యోబు 38:5 నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.  యోబు 38:21 *నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.*                     👆🏼 *అప్పటికే యోబు పుట్టాడా?..... అంటే పరలోకంలో కాదు... దేవుని సంకల్పంలో వున్నాడు*👇🏼👇🏼 యోబు 38:7 *ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు* దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు *దాని మూలరాతిని వేసినవాడెవడు?* ( *దేవదూతలందరూ పాటలు పాడుండగ*) హెబ్రీయులకు 2:7 నీవు దేవదూతలకంటె *వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి* ( *యేసు కూడా దేవుని చేతి పనియే* )  మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి  *నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి*  వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. *దేవుని...

🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే*

 *🌴🌴దేవుడు హెచ్చించిన యేసు ప్రభువు వారు మనుష్యుడే* 💐హెబ్రీయులకు 2:4 దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. 🍏హెబ్రీయులకు 2:5 మనము మాటలాడుచున్న *ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.* హెబ్రీయులకు 2:6 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు  *నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?*  *నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు?* హెబ్రీయులకు 2:7  *నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి*  *మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి* వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. పై విషయం  💕కీర్తనలు=8:4-6 వచనాలను ప్రస్తావిస్తూ...... నరుడైన యేసు నీ దేవుడు ఎంతగా హెచిస్తారో.... ముందుగానే ప్రవక్తలు ద్వారా దేవుడు తనప్రజలకు తన సంకల్పం లోని విషయాలను తెలియజేసుకుంటూ వస్తున్నారు.... అది క్రొత్త నిబంధన లో నేరవేర్పుగా గ్రంధకర్...

🍏🍎 Church Of Christ: *యేసు క్రీస్తు యొక్క ఉనికి*

 🍏🍎 Church Of Christ: *యేసు క్రీస్తు యొక్క ఉనికి*     హెబ్రీయులకు 1:2  *ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. *ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.* 🗣️వివరణ:- ప్రపంచములు అనగా క్రిస్తు నందున్న నూతన సృష్టి అని అర్ధం.... ఈ నూతన సృష్టి కలుగుటకు దేవుని వాక్యము అవసరం...  *అలాగే ప్రపంచాలు అనగా ఫుట్ నోట్స్ లో యుగములు*.... అని ప్రాచినప్రతుల యొక్క సారాంశం.... కనుక భౌతిక ప్రపంచం కాదని అక్కడే తేలిపోయింది.... ఇక యుగాలు అంటే ప్రకటన గ్రంథం లో చెప్పబడిన కాలాలు. కనుక *దేవుడు కుమారుని ద్వారా మాటలాడుట ప్రారంభమైనతరువాత నుండి కలిగింది*..... అంటే అంతకు ముందు అనగా కాలము లేనప్పుడు కుమారుడు మాట్లాడలేదు అని గ్రహించాలి.....  అప్పుడు దేవుడు పలికెను... *ఈ భౌతికమైన సృష్టి కలుగుటకు దేవుడు తప్ప అందులో ఎవరి ప్రమేయము లేదు.*👇👇👇 ✍️1...కొలస్సీయులకు 1:13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన *తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.* రాజ్య నివాసులు అనగా అత్మసంబందులు. వీరిని దేవుడు తనకుమారునిద్వార...

💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥

💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥 1దినవృత్తాంతములు 28:9: సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, *ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.* నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. కీర్తనలు 33:11: యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును *ఆయన సంకల్పములు* తరతరములకు ఉండును. అపో.కార్యములు 2:23: *దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును* అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. 💥💥 *నిర్ణయాలు దేవునివే*💥💥 అపో.కార్యములు 4:27: ఏవి జరుగవలెనని నీ హస్తమును *నీ సంకల్పమును* ముందు నిర్ణయించెనో, 🍇 *దావీదు దేవుని సంకల్పం ప్రకారం సేవచేశాడు*🍇 అపో.కార్యములు 13:36: దావీదు *దేవుని సంకల్పము* చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, రోమీయులకు 8:28: దేవుని ప్రేమించువారికి, అనగా *ఆయన సంకల్పముచొప్పున* పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగ...