🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే?????
🍓🍓. ఆదియందు *యేసువారు* దేవిని వాక్యమై ఉంటే????? మరలా ఆయనకు *వాక్యము అను నామము ఎందుకు పెట్టబడింది?* ❓❓మృతులలో నుండి లేచి పరలోకానికి యేసు వెళ్లిన తరువాత జరుగుచున్న సంగతి ...అంతే గానీ అదిలో జరిగింది కాదు👇👇 ప్రకటన గ్రంథం 19:13 *రక్త ములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను.* మరియు 🕯️ *దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.* 💐💐 *ఆదియందు ఏం జరిగింది* ❓💐💐 👉🏻ఆదియందు వాక్యం ఉండెను యోహాను సువార్త 1:1 *ఆదియందు వాక్యముండెను* , వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 👉🏻ఉన్న వాక్యం లేదా వాక్కు ఎక్కడిది?? వాక్కు లేదా వాక్యం ఇది దేవునిది 👇 అపొస్తలుల కార్యములు 6:2 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము *దేవుని వాక్యము* బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. అపొస్తలుల కార్యములు 6:7 *దేవుని వాక్యము* ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపొస్తలుల కార్యములు 8:14 సమరయవారు *దేవుని వాక్యము* అంగీకరించిరని యెరూషలేములోని అపొస...