💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥
💥💥 *సంకల్పము దేవునిదే* 💥💥 1దినవృత్తాంతములు 28:9: సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, *ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.* నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. కీర్తనలు 33:11: యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును *ఆయన సంకల్పములు* తరతరములకు ఉండును. అపో.కార్యములు 2:23: *దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును* అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. 💥💥 *నిర్ణయాలు దేవునివే*💥💥 అపో.కార్యములు 4:27: ఏవి జరుగవలెనని నీ హస్తమును *నీ సంకల్పమును* ముందు నిర్ణయించెనో, 🍇 *దావీదు దేవుని సంకల్పం ప్రకారం సేవచేశాడు*🍇 అపో.కార్యములు 13:36: దావీదు *దేవుని సంకల్పము* చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, రోమీయులకు 8:28: దేవుని ప్రేమించువారికి, అనగా *ఆయన సంకల్పముచొప్పున* పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగ...