*బైబిలును ఎందుకు చదవాలి ?* బైబిలును చదవడం వలన ప్రయోజనాలు ఏంటి ? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను మార్చిన, మారుస్తున్నా.. ఏకైక దైవ గ్రంధం బైబిలు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు బైబిలును చదవడం వలన తమ జీవితాలను మారిపోయాయని, సంతోషం, నెమ్మది, మనశ్శాంతి, విడుదల, నిజ దేవుడి గురించి జ్ఞానం పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు (“నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” యెషయా 48:17,18) *బైబిలును ఎందుకు చదవాలి ?* 👇👇👇👇👇👇👇👇👇 1). బైబిలును చదవడం వలన నిజ దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. 2). బైబిలును చదవడం వలన దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం తెలుసుకోవచ్చు. 3). బైబిలును చదవడం వలన మనుష్యుల పట్ల దేవునికి ఉద్దేశ్యాలు తెలుసుకోవచ్చు. 4). బైబిలును చదవడం వలన సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. 5). బైబిలును చదవడం వలన మంచి ఏమిటో, చెడు ఏమిటో తెలుసుకోవచ్చు. 6). బైబిలును చదవడం వలన సరైన మార్గములో ఏలా నడవాలో తెలుసుకోవచ్చు. 7). బైబిలును చదవడం వలన ఒత్తిడిని ఏలా తట్టుకోవాలో తెలుసుకోవచ్చు. 8). బైబిలును చదవడం వలన సమస్యలను ఏలా జయించాలో తెలుసుకోవచ్చు. 9). బైబిలును చదవడం వలన సత్యము అంటే ఏమిటో? అసత్యము అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 10). బైబిలును చదవడం వలన దేవుడిచ్చే పరలోకం గురించి తెలుసుకోవచ్చు. 11). బైబిలును చదవడం వలన నిజమైన ప్రశాంతత, నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకోవచ్చు. 12). బైబిలును చదవడం వలన పాపము ఏమిటో, పరిశుద్ధత ఏమిటో తెలుసుకోవచ్చు. 13). బైబిలును చదవడం వలన చెడ్డ అలవాట్ల నుండి మంచి అలవాట్లకు మారిపోవచ్చు. 14). బైబిలును చదవడం వలన జీవితము అంటే ఏమిటో ? జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు. 15). బైబిలును చదవడం వలన యేసుక్రీస్తు త్యాగం, ప్రేమ, దయ, కనికరం తెలుసుకోవచ్చు. 16). బైబిలును చదవడం వలన పాడైన జీవితాలను ఏలా మార్చుకోవచ్చో తెలుసుకోవచ్చు. 17). బైబిలును చదవడం వలన నెమ్మదిని ఏలా పొందాలో తెలుసుకోవచ్చు. 18). బైబిలును చదవడం వలన సాతాను, దురాత్మలు, అంధకార శక్తుల మనుష్యులపై ఏలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవచ్చు. 19). బైబిలును చదవడం వలన హృదయాల్లో ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకోవచ్చు. 20). బైబిలును చదవడం వలన పాపంపై, లోకంపై, లోకాశాలపై ఏలా విజయం సాధించవచ్చో తెలుసుకోవచ్చు. 21). బైబిలును చదవడం వలన చీకటిలో నుండి వెలుగులోకి ఏలా నడవవచ్చో తెలుసుకోవచ్చు.
*బైబిలును ఎందుకు చదవాలి ?* బైబిలును చదవడం వలన ప్రయోజనాలు ఏంటి ? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలను మార్చిన, మారుస్తున్నా.. ఏకైక దైవ గ్రంధం బైబిలు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు బైబిలును చదవడం వలన తమ జీవితాలను మారిపోయాయని, సంతోషం, నెమ్మది, మనశ్శాంతి, విడుదల, నిజ దేవుడి గురించి జ్ఞానం పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు (“నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” యెషయా 48:17,18) *బైబిలును ఎందుకు చదవాలి ?* 👇👇👇👇👇👇👇👇👇 1). బైబిలును చదవడం వలన నిజ దేవుడు ఎవరో తెలుసుకోవచ్చు. 2). బైబిలును చదవడం వలన దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం తెలుసుకోవచ్చు. 3). బైబిలును చదవడం వలన మనుష్యుల పట్ల దేవునికి ఉద్దేశ్యాలు తెలుసుకోవచ్చు. 4). బైబిలును చదవ...